Atchannaidu: మహానాడుకు వచ్చిన ప్రభంజనం జగన్ ప్రభుత్వానికి చెంపదెబ్బ- అచ్చెన్నాయుడు

Atchannaidu: మహానాడుకు వచ్చిన ప్రభంజనం జగన్ ప్రభుత్వానికి చెంపదెబ్బ- అచ్చెన్నాయుడు
Atchannaidu: మహానాడుకు వచ్చిన ప్రభంజనం జగన్ ప్రభుత్వానికి చెంపదెబ్బ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు.

Atchannaidu: మహానాడుకు వచ్చిన ప్రభంజనం జగన్ ప్రభుత్వానికి చెంపదెబ్బ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అన్నారు. మహానాడు చూశాక వచ్చే ఎన్నికల్లో 160 స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న ఓ క్రిమినల్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ధ్వజమెత్తారు. మొన్నటివరకు జగన్‌ను తిట్టిన బొత్స, ధర్మాన.. ఇప్పుడు బస్ యాత్రలో టీడీపీని విమర్శిస్తూ జగన్ జపం చేస్తున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story