Atchannaidu : సోఫా విరగడంతో కిందపడిపోయిన అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు..!

X
By - Gunnesh UV |13 Oct 2021 2:08 PM IST
Atchannaidu : సోఫా విరిగిపోవడంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కిందపడిపోయాడు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌లో డాక్టర్ గౌతు లచ్చన్నగారిపై తపాలా స్టాంప్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది .
Atchannaidu : సోఫా విరిగిపోవడంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కిందపడిపోయాడు. శ్రీకాకుళంలోని బాపూజీ కళామందిర్‌లో డాక్టర్ గౌతు లచ్చన్నగారిపై తపాలా స్టాంప్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది .స్టేజ్‌పై అచ్చెన్నాయుడు వచ్చి కూర్చోగానే కిందపడిపోయారు. రామ్మోహన్‌నాయుడు సైతం అదే సోఫాలో ఉండటంతో ఆయన కూడ పడిపోయారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com