ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం జగన్‌లో కనిపిస్తోంది : అయ్యన్నపాత్రుడు

ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం జగన్‌లో కనిపిస్తోంది : అయ్యన్నపాత్రుడు

సీఎం జగన్ అతని మంత్రులు అలీబాబా 40 దొంగల్లా తయారయ్యారని విమర్శించారు టీడీపీ నేత, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైసీపీ దోపిడీకి అడ్డేలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలంటే జగన్ సర్కారుకు వణుకు పుడుతోందన్న ఆయన.. ఎన్నికల్లో ఓడిపోతామన్న భయం జగన్‌లో కనిపిస్తోందన్నారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వకుండా ఏడిపిస్తున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు అయ్యన్నపాత్రుడు.


Tags

Next Story