Badvel Bypoll: వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తోంది: బీజేపీ

Badvel Bypoll (tv5news.in)

Badvel Bypoll (tv5news.in)

Badvel Bypoll: కడప జిల్లాలో బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తోందని బీజేపీ మండిపడుతోంది.

Badvel Bypoll: కడప జిల్లాలో బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ దొంగ ఓట్లు వేయిస్తోందని బీజేపీ మండిపడుతోంది. పోరుమామిళ్లలో అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదర్తి ప్రకాశ్‌రెడ్డి అనుచరులను బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బయట వ్యక్తులు పోలింగ్ కేంద్రాల వద్ద సంచరిస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమణారెడ్డి అందిస్తారు.

Tags

Next Story