ఆంధ్రప్రదేశ్

Balakrishna: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన.. రెండు రోజుల పాటు..

Balakrishna: ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు. బాలయ్యకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

Balakrishna: హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన.. రెండు రోజుల పాటు..
X

Balakrishna: ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంలో పర్యటిస్తున్నారు. కొడికొండ చెక్‌పోస్ట్‌ వద్ద బాలయ్యకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. మడకశిర మాజీ ఎమ్మెల్యే ఈరన్న కుమారుడి వివాహానికి బాలయ్య దంపతులు హాజరై నూతన వధువరూలను ఆశీర్వదించారు. రాచపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో బాలయ్య దంపతుల పూజలు చేశారు. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బాలకృష్ణ పాల్గొన్నారు.

Next Story

RELATED STORIES