30 March 2021 4:15 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / తిరుపతి ఎన్నికల...

తిరుపతి ఎన్నికల ప్రచారానికి బండి సంజయ్..! ‌

త్వరలో జరగబోయే తిరుపతి ఎన్నికల ప్రచారానికి బండి సంజయ్‌ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది.

తిరుపతి ఎన్నికల ప్రచారానికి బండి సంజయ్..! ‌
X

త్వరలో జరగబోయే తిరుపతి ఎన్నికల ప్రచారానికి బండి సంజయ్‌ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగే ర్యాలీలో బండి సంజయ్‌ పాల్గొనే అవకాశం ఉంది. తిరుపతిలో ప్రచారం నిర్వహించాల్సిందిగా ఇప్పటికే బండి సంజయ్‌ను బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. దీనితో బండి సంజయ్‌ తిరుపతి ప్రచారంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Next Story