బెజవాడ దుర్గ గుడి ఈవోగా భ్రమరాంబకు బాధ్యతలు..!

బెజవాడ దుర్గ గుడి ఈవోగా భ్రమరాంబకు బాధ్యతలు..!
X
బెజవాడ దుర్గ గుడి ఈవోగా భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఈవో సురేశ్‌బాబు.. రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా బదిలీ అయ్యారు.

బెజవాడ దుర్గ గుడి ఈవోగా భ్రమరాంబ బాధ్యతలు స్వీకరించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న మాజీ ఈవో సురేశ్‌బాబు.. రాజమహేంద్రవరం ఆర్‌జేసీగా బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో భ్రమరాంబ దుర్గ గుడి ఈవోగా వచ్చారు. ఛార్జ్‌ తీసుకున్న అనంతరం.. తాను రాజమహేంద్రవరం నుంచి బదిలీపై వచ్చానని, అమ్మవారి సన్నిధికి రావడం చాలా సంతోషంగా ఉందని భ్రమరాంబ అన్నారు. అందరి సహకారంతో ఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు.

Tags

Next Story