Srikakulam: ఉత్తరాంధ్రలో బీజేపీ జలం కోసం జనపోరు యాత్ర..

X
Srikakulam: ఉత్తరాంధ్ర జిల్లాలో బీజేపీ చేపట్టిన జలం కోసం జనపోరు యాత్ర శ్రీకాకుళం నుంచి ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర సాగు,తాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ బీజేపీ నేతలు మూడు రోజుల పాటు ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరితో పాటు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు శ్రీకాకుళంలో జనపోరు యాత్రను ప్రారంభించారు. సాగునీరు లేక దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రజలు వలసలు వెళ్తున్నారని సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
