ఆంధ్రప్రదేశ్

భీమవరంలో భారీ పేలుడు.. సీఎం జగన్ పర్యటనకు ఒక రోజు ముందే..

Blast: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరాన్ని భారీ పేలుడు వణికించింది.

భీమవరంలో భారీ పేలుడు.. సీఎం జగన్ పర్యటనకు ఒక రోజు ముందే..
X

Blast representional Image

Blast: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరాన్ని భారీ పేలుడు వణికించింది.పశ్చిమ గోదావరి జిల్లా భీమవరాన్ని భారీ పేలుడు వణికించింది. ఉండి రోడ్డులో జరిగిన ఈ పేలుడుతో ఆ ప్రాంతంలో భారీ గుంత ఏర్పడింది. ఖాళీ స్థలంలో ఆవు గడ్డి మేస్తుండగా.. ఈ పేలుడు జరగడంతో ఆవుకు తీవ్రగాయాలయ్యాయి. శనివారం భీమవరంలో సీఎం పర్యటన ఉండగా.. ఈ ఘటన జరగడంతో పోలీసులు ఉలిక్కిపడ్డారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు..భీమవరంలో భారీ పేలుడుదానికి కారణాలేంటన్న దానిపై దర్యాప్తు ప్రారంభించారు.

Next Story

RELATED STORIES