ఆంధ్రప్రదేశ్

మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి బొత్సా

Botsa Satyanarayana : మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి బొత్సా సత్యానారాయణ.

మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి బొత్సా
X

Botsa Satyanarayana : మూడు రాజధానులకే ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి బొత్సా సత్యానారాయణ. తిరుపతిలో రైతుల పేరిట జరగబోయేది రాజకీయ సభ అంటూ ఆరోపణలు చేశారు. రియల్‌ ఎస్టేట్‌ ద్వారా దోచుకోవలమే టీడీపీ లక్ష్యమన్నారు. అమరావతే కాకుండా.. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నారు. అమరావతిలో లెజిస్లేటివ్‌ కేపిటల్‌ ఏర్పాటు చేయాలన్న వైసీపీ లక్ష్యమన్నారు మంత్రి బొత్సా సత్యనారాయణ.

Next Story

RELATED STORIES