Botsa Satyanarayana : జగనన్న ఇళ్లకు రూ.5 లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదు: బొత్స

X
By - TV5 Digital Team |19 Feb 2022 3:45 PM IST
Botsa Satyanarayana : జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ఐదు లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
Botsa Satyanarayana : జగనన్న ఇళ్ల నిర్మాణాలకు ఐదు లక్షలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టలేదన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.. అచ్చెన్నాయుడు ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.. రాజకీయాల్లో ఉన్నవి లేనివి మాట్లాడితే వాటికి అర్థం ఉండదన్నారు. ఇళ్ల నిర్మాణంలో ఎక్కడా రాజీ పడొద్దని జగన్ చెప్పారన్నారు.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఏదోలా ముందుకు వెళ్తున్నామన్నారు బొత్స సత్యనారాయణ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com