Anita : తల్లి, చెల్లిపైనా జగన్ కేసులు పెడతారు.. అనిత సెటైర్లు

Anita : తల్లి, చెల్లిపైనా జగన్ కేసులు పెడతారు.. అనిత సెటైర్లు
X

AP హోమ్ మంత్రి అనిత , YSRCP అధినేత జగన్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తల్లి చెల్లి పై ఏదో రోజు జగన్ కేసు పెడతారని ఎప్పుడో అనుకున్నారన్నారు. అన్నను సీఎం చేయాలన్న ఉద్ధేశంతో షర్మిల రోడ్డెక్కి కష్టపడ్డారన్నారు. మరో చెల్లి న్యాయం కోసం అంటూ ఢిల్లీ చుట్టూ తిరిగితే CBI కి ఇస్తానంటూ మోసం చేశారని మండిపడ్డారు. అప్పుడే ఆ భావనలో వారికి భద్రత పెంచామన్నారు.

Tags

Next Story