CBN: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఢిల్లీకి చంద్రబాబు

CBN: ఉప రాష్ట్రపతి ఎన్నిక.. ఢిల్లీకి చంద్రబాబు
X

ఏపీ సీఎం చం­ద్ర­బా­బు నా­యు­డు సో­మ­వా­రం రా­త్రి దేశ రా­జ­ధా­ని ఢి­ల్లీ­కి పయనం కా­బో­తు­న్నా­రు. ఉప­రా­ష్ట్ర­ప­తి అభ్య­ర్థి నా­మి­నే­ష­న్ కా­ర్య­క్ర­మా­ని­కి చం­ద్ర­బా­బు నా­యు­డు హా­జ­రు­కా­బో­తు­న్నా­రు. నా­మి­నే­ష­న్ కా­ర్య­క్ర­మం అనం­త­రం ప్ర­ధా­ని మో­దీ­తో­నూ భేటీ అయ్యే అవ­కా­శం కని­పి­స్తోం­ది.

ఢిల్లీకి నారా లోకేశ్,కేంద్రమంత్రులతో భేటీ

ఆం­ధ్ర­ప్ర­దే­శ్ రా­ష్ట్ర ఐటీ, పరి­శ్ర­మల శాఖ మం­త్రి నారా లో­కే­ష్ నేడు ఢి­ల్లీ­కి వె­ళ్ల­ను­న్నా­రు. ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­కు సం­బం­ధిం­చిన పెం­డిం­గ్ ప్రా­జె­క్టు­ల­పై కేం­ద్ర­మం­త్రు­ల­తో లో­కే­శ్‌ సమా­వే­శం అవు­తా­ర­ని సమా­చా­రం. కూ­ట­మి ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత నారా లో­కే­ష్ ఇప్ప­టి­కే పలు­మా­ర్లు కేం­ద్ర­మం­త్రు­ల­ను కలు­సు­కొ­ని రా­ష్ట్ర అభి­వృ­ద్ధి­కి అవ­స­ర­మైన ని­ధు­లు, అను­మ­తుల వి­ష­యా­ల­పై ప్ర­స్తా­విం­చా­రు. ఫలి­తం­గా, కొ­త్త ప్రా­జె­క్టుల రా­క­తో పాటు అను­మ­తు­లు వే­గం­గా మం­జూ­రు అవు­తు­న్నా­యి. తా­జా­గా రా­ష్ట్రా­ని­కి సె­మీ­కం­డ­క్ట­ర్ మ్యా­ను­ఫ్యా­క్చ­రిం­గ్ యూ­ని­ట్ మం­జూ­రు చే­సి­నం­దు­కు కేం­ద్ర రై­ల్వే, ఐటీ, ఎల­క్ట్రా­ని­క్స్ శాఖల మం­త్రి అశ్వ­నీ వై­ష్ట­వ్‌­కు లో­కే­ష్ ప్ర­త్యే­కం­గా కృ­త­జ్ఞ­త­లు తె­ల­ప­ను­న్నా­రు. నారా లో­కే­ష్ రేపు ఢి­ల్లీ­లో రో­డ్డు­ర­వా­ణా, రహ­దా­ర్ల శాఖ మం­త్రి ని­తి­న్ గడ్క­రీ­ని, పె­ట్రో­లి­యం శాఖ మం­త్రి హర్దీ­ప్ సిం­గ్ పూ­రి­ని , ఓడ­రే­వు­లు, జల­ర­వా­ణా­శాఖ మం­త్రి సర్పా­నం­ద్ సో­నో­వా­ల్ ను, వా­ణి­జ్య, పరి­శ్ర­మల శాఖ మం­త్రి పీ­యూ­ష్ గో­య­ల్, వి­దే­శాంగ శాఖ మం­త్రి ఎస్. జై­శం­క­ర్ కేం­ద్ర­మం­త్రు­ల­ను వరు­స­గా కల­వ­ను­న్నా­రు. రా­ష్ట్రా­ని­కి అత్య­వ­స­రం­గా పెం­డిం­గ్‌­లో ఉన్న ప్రా­జె­క్టు­ల­పై కేం­ద్రం నుం­డి సహ­కా­రం పొం­దే ది­శ­గా వి­విధ ప్ర­తి­పా­ద­న­ల­ను నారా లో­కే­ష్ సమ­ర్పిం­చ­ను­న్నా­రు. ఈ భే­టీల ద్వా­రా రా­ష్ట్ర అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల­కు మరింత ఊతం లభి­స్తుం­ద­ని భా­వి­స్తు­న్నా­రు.

Tags

Next Story