Chandrababu On Akhanda: 'అఖండ' సినిమాపై చంద్రబాబు కామెంట్స్..

X
By - Divya Reddy |11 Dec 2021 6:00 PM IST
Chandrababu On Akhanda: నందమూరి నటసింహం విశ్వరూపం చూపించిన అఖండ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు.
Chandrababu On Akhanda: నందమూరి నటసింహం విశ్వరూపం చూపించిన అఖండ సినిమాపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. సినిమా చూశానని.. చాలా బాగుందని చెప్పారు. ఏపీలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది అఖండ సినిమాలో చూపించారన్నారు. మీడియాతో చిట్ చాట్ లో భాగంగా ఈ కామెంట్స్ చేశారు చంద్రబాబు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com