CM Chandrababu : జగన్ జల్సాల వల్ల కొత్త అప్పులు దొరకడం లేదు : చంద్రబాబు

CM Chandrababu : జగన్ జల్సాల వల్ల కొత్త అప్పులు దొరకడం లేదు : చంద్రబాబు
X

వైసీపీ చేసిన అప్పుల వల్ల కొత్త అప్పులు దొరకడం లేదన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో అప్పులు తీసుకొచ్చి జల్సాలు చేశారని ఆరోపించారు. ప్పుడు ఏపీకి అప్పు ఇవ్వని పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోతే ప్రజలపై పన్నుల భారం పడుతుందన్నారు. అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని పరిస్థితి ఎదురవుతుందన్నారు. 2022-2023 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్‌ ఇచ్చిన రిపోర్టు, స్టేట్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్‌-2025 నివేదికపైనా సీఎం ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం. నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికను స్వాగతిస్తున్నట్లు చెప్పారు.

Tags

Next Story