Chandrababu: హద్దులు దాటి మరీ ప్రతిపక్ష నేత కుటుంబంపై నీచమైన వ్యాఖ్యలు..

Chandrababu (tv5news.in)
X

Chandrababu (tv5news.in)

Chandrababu: టీీడీపీ అధినేత చంద్రబాబు బోరున విలపించారు.. కానీ, ఎందుకు ఇంతలా కన్నీళ్లు పెట్టుకున్నారో తెలుసా..

Chandrababu: టీీడీపీ అధినేత చంద్రబాబు బోరున విలపించారు.. కానీ, ఎందుకు ఇంతలా కన్నీళ్లు పెట్టుకున్నారో తెలుసా.. అసెంబ్లీ లోపల జరిగిన పరిణామాలను చూస్తే, ప్రతిపక్ష నేతను, ఆయన కుటుంబాన్ని దూషించిన తీరును చూస్తే ఎవ్వరికైనా కడుపు రగిలిపోక మానదు.. లోకేష్‌పై అధికార పార్టీ సభ్యులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.. హద్దులు దాటి మరీ ప్రతిపక్ష నేత కుటుంబ సభ్యులపై నీచమైన ఆరోపణలు చేశారు. సభ్య సమాజం తలదించుకునే రీతిలో అసభ్యకరంగా మాట్లాడారు.. వీటన్నిటినీ పంటి బిగువన భరించారు చంద్రబాబు.. అధికార పార్టీ సభ్యులు ఎంతలా దిగజారి మాట్లాడారో మీరే చూడండి.

Tags

Next Story