Chandrababu Kuppam Tour: చంద్రబాబు సభలో టీడీపీ కార్యకర్తలపై దాడి.. పోలీసులు చూస్తుండగానే..

X
By - Divya Reddy |29 Oct 2021 5:16 PM IST
Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు సభలో కలకలం. జనంలో నుండి దూసుకొచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు.
Chandrababu Kuppam Tour: చిత్తూరు జిల్లా కుప్పంలో చంద్రబాబు సభలో కలకలం. జనంలో నుండి దూసుకొచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు. టీడీపీ కార్యకర్తలపై రాళ్లు విసిరిన ఆగంతకులు. ఆ ఆగంతకులను పట్టుకుని చిత్తక్కొట్టిన కార్యకర్తలు. సభలో సీఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ గుండాలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు.
టీడీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. పోలీసుల సాక్షిగా తనపై దాడికి ప్రయత్నించారంటూ చంద్రబాబు ఆందోళన. పోలీసులంటే వైసీపీకి భయం లేకుండా పోయింది అన్న చంద్రబాబు. తాము మళ్లీ అధికారంలోకి వస్తామంటూ ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద శపథం చేసిన చంద్రబాబు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com