నెల్లూరులో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటి..!

నెల్లూరులో టీడీపీ నేతలతో చంద్రబాబు భేటి..!
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో బిజీబిజీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. నెల్లూరులో టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు..

తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో బిజీబిజీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు.. నెల్లూరులో టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మిని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు పకడ్బందీ వ్యూహాలు రచిస్తున్న చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.. అటు స్టార్‌ క్యాంపెయినర్స్‌ లేక ఎన్నికల ప్రచారంలో వెనుకబడగా, పక్కా వ్యూహాలతో టీడీపీని గెలుపించుకునేలా ప్లాన్‌ చేస్తున్నారు..

Tags

Read MoreRead Less
Next Story