Chandrababu : ఉగ్రవాదుల్ని మించిన పాలన వైసీపీది : చంద్రబాబు

Chandrababu : ఉగ్రవాదుల్ని మించిన పాలన వైసీపీది : చంద్రబాబు
X
Chandrababu : ఏపీలో ఉగ్రవాదుల్ని మించిన పాలన సాగుతోందని మండిపడ్డారు చంద్రబాబు.

Chandrababu : ఏపీలో ఉగ్రవాదుల్ని మించిన పాలన సాగుతోందని మండిపడ్డారు చంద్రబాబు. ప్రజల ఓట్లతో గెలిచిన సర్పంచ్‌ల అధికారాలు లాక్కోవడానికి జగన్‌ ఎవరిని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికల్లో గెలిచిన టీడీపీ సర్పంచ్‌ల అవగాహన సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. YCP పాలనలో సర్పంచ్‌లను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని, రాజ్యాంగం కల్పించిన హక్కులు హరించడానికి CM జగన్‌ ఎవరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్న బాబు.. హక్కుల కోసం సర్పంచ్‌లు చేసే పోరాటానికి పూర్తి మద్దతు ప్రకటించారు.

Tags

Next Story