2009లో చిరంజీవి పార్టీ పెట్టకపోయుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేది: చంద్రబాబు

2009లో చిరంజీవి పార్టీ పెట్టకపోయుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేది: చంద్రబాబు
X
Chandrababu Naidu : మెగాస్టార్ చిరంజీవిపై, తెలుగు సినీ పరిశ్రమపై.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Chandrababu Naidu : మెగాస్టార్ చిరంజీవిపై, తెలుగు సినీ పరిశ్రమపై.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2009 లో చిరంజీవి పార్టీ పెట్టకపోయి ఉంటే టీడీపీ అధికారంలోకి వచ్చేదని ఆ రోజున అందరూ అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు. చిరంజీవి ఎప్పుడూ తనతో బాగానే ఉన్నారని.... ఇప్పుడు కూడా తానంటే ఆయనకు అభిమానమే అని అన్నారు. అయితే సినిమా వాళ్లలో చాలా మంది తనకు వ్యతిరేకంగా ఉన్నారని... తాను సీఎంగా ఉన్నప్పుడే తనకు వ్యతిరేకంగా సినిమా కూడా తీశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

Tags

Next Story