కడప జిల్లాలో పేలుడు ఘటనపైన చంద్రబాబు దిగ్బ్రాంతి..!
కడప జిల్లాలో పేలుడు ఘటనపైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన పైన ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
BY vamshikrishna8 May 2021 9:00 AM GMT

X
Nara chandrababu Naidu (File Photo)
vamshikrishna8 May 2021 9:00 AM GMT
కడప జిల్లాలో పేలుడు ఘటనపైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఈ ఘటన పైన ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకి ప్రగాడ సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా పేలుడు పదార్థాల విస్ఫోటనంతో 8 మంది కూలీలు మృతి చెందారు. కలసపాడు మండలం మామిళ్లపల్లి గ్రామ శివారులోని ముగ్గురాళ్ల గనిలో ఈ బ్లాస్టింగ్ సంభవించింది. ముగ్గు రాయి తొలగించేందుకు జిలెటిన్ స్టిక్స్ వాడుతుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ఎనమిది మంది కూలీలు చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి.
Next Story
RELATED STORIES
Akira Nandan: అకీరా పేరులో కొణిదెల లేదు..! తల్లి ఇంటిపేరుతోనే..
25 May 2022 2:45 PM GMTSunil: ఆ విషయంలో రాఘవేంద్ర రావు, అనిల్ రావిపూడి ఒకటే: సునీల్
25 May 2022 1:00 PM GMTThank You Teaser: లైఫ్లో ఇంక కాంప్రమైజ్ అవ్వను.. ఎన్నో వదులుకున్నాను: ...
25 May 2022 12:15 PM GMTRam Pothineni: రామ్ అప్కమింగ్ మూవీ ఫిక్స్.. ఏకంగా స్టార్...
25 May 2022 11:30 AM GMTAnanya Panday: మరో టాలీవుడ్ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన...
25 May 2022 10:15 AM GMTBindu Madhavi: బిందు మాధవి పెళ్లిపై తన తండ్రి ఇంట్రెస్టింగ్...
24 May 2022 2:39 PM GMT