CM Jagan : మీడియాపై మరోసారి నోరుపారేసుకున్న సీఎం జగన్

X
By - TV5 Digital Team |22 March 2022 3:25 PM IST
CM Jagan : ఏపీ సీఎం జగన్ మరోసారి మీడియాపై నోరు పారేసుకున్నారు.. అసెంబ్లీ సాక్షిగా మరోసారి తన అక్కసునంతా వెళ్లగక్కారు..
CM Jagan : ఏపీ సీఎం జగన్ మరోసారి మీడియాపై నోరు పారేసుకున్నారు.. అసెంబ్లీ సాక్షిగా మరోసారి తన అక్కసునంతా వెళ్లగక్కారు.. పోలవరంపై చర్చ సందర్భంగా సమాధానం ఇచ్చిన ముఖ్యమంత్రి ఆ మూడు ఛానెళ్లంటూ విమర్శలతో స్పీచ్ మొదలు పెట్టారు. పోలవరం ప్రాజెక్టు అనుకున్న సమయానికి పూర్తిచేయలేకపోవడానికి చంద్రబాబే కారణమన్నారు.. అయితే, అవేవీ కనిపించలేదా అంటూ టీవీ5 ఛానెల్ పేరును ప్రస్తావిస్తూ నోరు పారేసుకున్నారు సీఎం జగన్.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com