కరోనాతో కన్నుమూసిన కౌంటర్ ఇంటలిజెన్స్ ఎస్పీ రామ్‌ప్రసాద్
కౌంటర్ ఇంటలిజెన్స్ ఎస్పీ రామ్‌ప్రసాద్ కరోనాతో కన్నుమూశారు. పోలీస్ శాఖలో సౌమ్యుడిగా, సమర్థవంతమన అధికారిగా రామ్‌ప్రసాద్‌కు మంచిపేరు ఉంది.

కౌంటర్ ఇంటలిజెన్స్ ఎస్పీ రామ్‌ప్రసాద్ కరోనాతో కన్నుమూశారు. పోలీస్ శాఖలో సౌమ్యుడిగా, సమర్థవంతమన అధికారిగా రామ్‌ప్రసాద్‌కు మంచిపేరు ఉంది. 10 రోజులుగా కరోనాతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు ఎస్పీ రామ్ ప్రసాద్. గతంలో బెజవాడ ట్రాఫిక్ ఏడీసీపీగా విధులు నిర్వహించిన రామ్ ప్రసాద్.. ప్రస్తుతం కౌంటర్ ఇంటలిజెన్స్‌లో నాన్ కేడర్ ఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.
Next Story