7 May 2021 12:00 PM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / Chandrababu Naidu :...

Chandrababu Naidu : చంద్రబాబు పైన క్రిమినల్ కేసు నమోదు..!

టీడీపీ అధినేత చంద్రబాబు పైన క్రిమినల్ కేసు నమోదైంది. కర్నూల్ లో ఆయన పైన కేసు నమోదు అయింది.

Chandrababu Naidu  : చంద్రబాబు పైన క్రిమినల్ కేసు నమోదు..!
X

టీడీపీ అధినేత చంద్రబాబు పైన క్రిమినల్ కేసు నమోదైంది. కర్నూల్ లో ఆయన పైన కేసు నమోదు అయింది. కరోనా విషయంలో సామాన్య ప్రజలను భయాందోళనలకి గురి చేశారంటూ కేసు నమోదు కాగా కర్నూల్ N440k వైరస్ ఉందని భయపెట్టారని న్యాయవాది సుబ్బయ్య ఫిర్యాదు చేశారు. దీనితో కర్నూలులో వన్ టౌన్ పొలీస్ స్టేషన్ లో IPC 155,505/1/B/2 జాతీయ విపత్తుల నిర్వహణ చట్టం కింద కేసు నమోదైంది. 2005 ప్రకృతి వైపరీత్యాల చట్టంలో సెక్షన్ 4 కింద కేసు నమోదైంది.

Next Story