Daggubati Venkateswara Rao: దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు.. పరామర్శించిన చంద్రబాబు..

X
Daggubati Venkateswara Rao: మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు గుండెపోటు వచ్చింది. ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించిన అపోలో ఆస్పత్రి వైద్యులు.. గుండెకు స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. విషయం తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. అపోలో ఆస్పత్రికి వెళ్లి తోడల్లుడు దగ్గుబాటిని పరామర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
