AP : ఏపీకి చీకటి రోజులు.. బాబుపై జగన్ ఎటాక్

AP : ఏపీకి చీకటి రోజులు.. బాబుపై జగన్ ఎటాక్
X

ఏపీలో చీకటి రోజులు నడుస్తున్నాయని..మాజీ సీఎం జగన్‌ ఆరోపించారు. వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్లను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇలాంటి దారుణాతిదారుణ పరిస్థితులను ఎప్పుడూ చూడలేదని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఖూనీ అయిందని జగన్ విమర్శించారు. ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్‌.

Tags

Next Story