delta plus variant : విశాఖలో డెల్టా ప్లస్ మొదటి కేసు నమోదు..!

X
By - TV5 Digital Team |30 Jun 2021 10:00 PM IST
విశాఖలో డెల్టా వేరియంట్ మొదటి కేసు నమోదయ్యింది. మధురవాడ వాంబే కాలనీలోని ఓ మహిళకు డెల్ట్ వేరియంట్ వైరస్ సోకింది.
విశాఖలో డెల్టా వేరియంట్ మొదటి కేసు నమోదయ్యింది. మధురవాడ వాంబే కాలనీలోని ఓ మహిళకు డెల్ట్ వేరియంట్ వైరస్ సోకింది. సదరు మహిళ పాజిటివ్ శాంపిల్స్‌ను హైదరాబాద్ ల్యాబ్‌కు వైద్య సిబ్బంది పంపించారు. ఐతే.. ల్యాబ్‌లో టెస్ట్‌ల అనంతరం డెల్టా వేరియంట్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో.. ఆ మహిళ ఉంటున్న చుట్టుపక్కల పరిసరాలను శానిటైజేషన్ చేశారు. బారికేడ్లతో వాంబే కాలనీని మూసివేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com