దేవాదాయ శాఖమంత్రిని వెంటనే భర్తరఫ్ చేయాలి : దేవినేని ఉమ

X
By - Nagesh Swarna |16 Sept 2020 2:56 PM IST
ప్రభుత్వ ఉదాసీన వైఖరి వల్లే రాష్ట్రంలోని దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ. దుర్గమ్మ దేవాలయంలో సింహాలు మాయం కావడంపై.. టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన రథాన్నిపరిశీలించారు. ఈ ఘటనకు బాధ్యులైన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ను భర్తరఫ్ చేసి, ఈవోను సస్పెండ్ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులపై సీబీఐతో దర్యాప్తు చేపట్టాలంటున్నారు దేవినేని ఉమ.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com