ఆంధ్రప్రదేశ్

Tirumala: తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం అంటే..?

Tirumala: తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో గంట గంటకు రద్దీ పెరుగుతుంది.

Tirumala: తిరుమల కొండకు పోటెత్తిన భక్తులు.. దర్శనానికి ఎంత సమయం అంటే..?
X

Tirumala: తిరుమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో గంట గంటకు రద్దీ పెరుగుతుంది. దీంతో ఏడుకొండలు కిటకిటలాడుతున్నాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లలో భక్తులు బారులుతీరారు. సుమారు 4 కిలోమీటర్ల మేర క్యూ కట్టారు.అయితే ఈనెల 21 వరకు రద్దు చేసింది. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించింది.ఈ వారం రోజులు తిరుమలకు రావాలనుకున్న భక్తులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని TTD సూచించింది.

Next Story

RELATED STORIES