RGV Meet : ఐదు అంశాలపై మంత్రి పేర్ని నానితో మాట్లాడా : ఆర్జీవీ

RGV Meet :  ఐదు అంశాలపై మంత్రి పేర్ని నానితో మాట్లాడా : ఆర్జీవీ
X
RGV Meet : మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. సమావేశంలో సినిమా టికెట్ ధరలపై మంత్రితో చర్చించారు.

RGV Meet : మంత్రి పేర్ని నానితో డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. సమావేశంలో సినిమా టికెట్ ధరలపై మంత్రితో చర్చించారు. టికెట్ల రేట్లు తగ్గించడంతో సినిమా పరిశ్రమ దెబ్బతింటుందన్న వర్మ.. త్వరలో మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఐదు అంశాలపై మంత్రితో మాట్లాడానని.. ఐతే థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చ జరగలేదని రామ్‌గోపాల్‌ వర్మ స్పష్టం చేశారు.

Tags

Next Story