ఏపీలో అనుమతులులేకుండా కోవిడ్ వైద్యం చేసినందుకు డాక్టర్ అరెస్టు

ఏపీలో అనుమతులులేకుండా కోవిడ్ వైద్యం చేసినందుకు డాక్టర్ అరెస్టు

ఏపీలో అనుమతులులేకుండా కోవిడ్ వైద్యం చేసినందుకు డాక్టర్ అరెస్టు ీపశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు మురళీకృష్ణ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎం.డి డాక్టర్ మురళీకృష్ణను పోలీసులు అరెస్టుచేశారు. మెడికల్ టెస్టుల పూర్తిచేయగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఆయనకు ఈనెల 18 వరకు రిమాండ్ విధించడంతో.. భీమవరం స్పెషల్ జైలుకు తరలించారు. అనుమతులు లేకుండా కోవిడ్ వైద్యం చేస్తుండటంతో అధికారులు ఇప్పటికే ఆస్పత్రిని సీజ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story