Driver Subramanyam: ఆయన వస్తేనే మార్చురీకి వస్తాం: సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు

Driver Subramanyam: ఆయన వస్తేనే మార్చురీకి వస్తాం: సుబ్రమణ్యం కుటుంబ సభ్యులు
X
Driver Subramanyam: సుబ్రమణ్యం తల్లిదండ్రులు, భార్య వీడియో విడుదల చేశారు.

Driver Subramanyam: సుబ్రమణ్యం తల్లిదండ్రులు, భార్య వీడియో విడుదల చేశారు. మహాసేన రాజేష్‌ మాత్రమే తమకు న్యాయం చేయగలడని.. ఆయన వస్తేనే తాము మార్చురీ వద్దకు వస్తామన్నారు. ఇంకెవరిపైనా తమకు నమ్మకం లేదని అంటున్నారు. మహాసేన రాజేష్‌ను హౌస్‌ అరెస్ట్‌ నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్‌ సుబ్రమణ్యం మృతి ఘటనపై స్పందించారు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి. ఇప్పటికే కేసు నమోదు చేశామన్నారు. మెడికల్‌ రిపోర్టులు వచ్చాక పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని తెలిపారు.

Tags

Next Story