ఏపీలో విస్తృతంగా పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం

ఏపీలో విస్తృతంగా పెరుగుతున్న మాదక ద్రవ్యాల వినియోగం

ఆంధ్ర ప్రదేశ్‌లో మాదక ద్రవ్యాల వినియోగం విస్తృతమవుతోంది. ఏపీలో ప్రతి ఏటా పెద్ద ఎత్తున గంజాయి, డ్రగ్స్‌ అక్రమ రవాణా పెరుగుతోంది. కేసులు కూడా ఇదే స్థాయిలో నమోదవుతున్నాయి. పార్లమెంట్‌ సాక్షిగా ఈ వివరాలను కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మాదక ద్రవ్యాల రవాణాలో 2019లో 431 కేసులు నమోదయితే.. , 2020లో 602 కేసులు, 2021లో 18 వందల 85 కేసులు నమోదయ్యాయి. ఏపీ మాదక ద్రవ్యాల హబ్‌గా మారిందని ఇప్పటికే విపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర గణాంకాలు వారి విమర్శలు నిజమేనని చెబుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story