DSC: ఏపీలో మరో డీఎస్సీ: మంత్రి నారా లోకేశ్

DSC: ఏపీలో మరో డీఎస్సీ: మంత్రి నారా లోకేశ్
X
కార్యకర్తలకు అండగా ఉంటా: లోకేశ్

డీ­ఎ­స్సీ అభ్య­ర్థు­ల­కు మం­త్రి లో­కే­శ్ గు­డ్‌­న్యూ­స్ చె­ప్పా­రు. 2026 మా­ర్చి­లో డీ­ఎ­స్సీ ని­ర్వ­హి­స్తా­మ­ని తె­లి­పా­రు. ఈ ఏడా­ది నవం­బ­ర్‌­లో టెట్ కం­డ­క్ట్ చే­స్తా­మ­న్నా­రు. ఇకపై ప్ర­తి ఏటా డీ­ఎ­స్పీ ఉం­టుం­ద­ని పే­ర్కొ­న్నా­రు. గు­రు­వా­రం వి­ద్యా­శా­ఖ­పై సమీ­క్ష ని­ర్వ­హిం­చిన మం­త్రి.. ఈ వ్యా­ఖ్య­లు చే­శా­రు. ఇటు, డీ­ఎ­స్సీ 2025 ద్వా­రా 15,941 మంది అభ్య­ర్థు­ల­కు ఇప్ప­టి­కే ని­యా­మక పత్రా­లు అం­ద­జే­శా­రు. . యు­వ­గ­ళం పా­ద­యా­త్ర సమ­యం­లో ని­రు­ద్యోగ యు­వ­త­తో కలి­సి­న­ప్పు­డు డీ­ఎ­స్సీ హామీ ఇచ్చా­మ­ని, అధి­కా­రం­లో­కి వచ్చిన వెం­ట­నే సీఎం చం­ద్ర­బా­బు మొ­ద­టి సం­త­కం మెగా డీ­ఎ­స్సీ­పై చే­శా­ర­ని గు­ర్తు చే­శా­రు. “మగ­వా­ళ్ల­కం­టే మహి­ళ­లు చదు­వు చె­ప్ప­డం­లో ఇంకా సమ­ర్థ­వం­తం­గా ఉం­టా­రు. కా­బ­ట్టి వి­ద్యా వ్య­వ­స్థ­లో మహి­ళ­ల­కు మరింత అవ­కా­శా­లు కల్పి­స్తాం” అని సీఎం అన్నా­రు.

కార్యకర్తలకు అండగా ఉంటా: లోకేశ్

టీ­డీ­పీ కా­ర్య­క­ర్త­ల­కు ఏ కష్ట­మొ­చ్చి­నా అం­డ­గా ఉం­టా­మ­ని మం­త్రి నారా లో­కే­శ్‌ అన్నా­రు. పా­ల్వా­యి­గే­ట్ ఈవీ­ఎం ధ్వం­సం ఘట­న­లో టీ­డీ­పీ నేత నం­బూ­రి శే­ష­గి­రి­రా­వు గట్టి­గా పో­రా­డి అం­ద­రి­కీ స్ఫూ­ర్తి­గా ని­లి­చా­ర­ని గు­ర్తు­చే­శా­రు. నం­బూ­రి శే­ష­గి­రి­రా­వు ఇటీ­వల గుం­డె­పో­టు­తో మర­ణిం­చిన నే­ప­థ్యం­లో ఆయన కు­టుంబ సభ్యు­లు లో­కే­శ్‌­ను కలి­శా­రు.

నేడు నె­ల్లూ­రు జి­ల్లా­లో చం­ద్ర­బా­బు పర్య­టన

ఏపీ ము­ఖ్య­మం­త్రి చం­ద్ర­బా­బు నేడు నె­ల్లూ­రు జి­ల్లా­లో పర్య­టిం­చ­ను­న్నా­రు. ఈ పర్య­ట­న­లో భా­గం­గా ఆయన పలు కీలక అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల­ను ప్రా­రం­భిం­చ­ను­న్నా­రు. పా­రి­శ్రా­మిక, వి­ద్యా, సా­మా­జిక రం­గా­ల­కు సం­బం­ధిం­చిన పలు ప్రా­జె­క్టు­ల­కు ఆయన శ్రీ­కా­రం చు­ట్ట­ను­న్నా­రు. మధ్యా­హ్నం 1:30 గం­ట­ల­కు అమ­రా­వ­తి సచి­వా­ల­యం నుం­చి హె­లి­కా­ప్ట­ర్‌­లో బయ­లు­దే­రి నె­ల్లూ­రు చే­రు­కుం­టా­రు. పర్య­ట­న­లో భా­గం­గా తొ­లుత నె­ల్లూ­రు అర్బ­న్‌­లో­ని మై­పా­డు గేట్ వద్ద ఏర్పా­టు చే­సిన స్మా­ర్ట్ స్ట్రీ­ట్ వెం­డిం­గ్ మా­ర్కె­ట్‌­ను ప్రా­రం­భి­స్తా­రు. చిరు వ్యా­పా­రుల ప్ర­యో­జ­నం కోసం 30 కం­టై­న­ర్ల­తో ఆధు­ని­కం­గా తీ­ర్చి­ది­ద్దిన 120 షా­పు­ల­ను ఆయన పరి­శీ­లి­స్తా­రు. అనం­త­రం ము­ఖ్య­మం­త్రి వెం­క­టా­చ­లం మం­డ­లం ఎడ­గా­లి గ్రా­మా­ని­కి వె­ళ­తా­రు. అక్కడ నూ­త­నం­గా ని­ర్మిం­చిన నంద గో­కు­లం లైఫ్ స్కూ­ల్‌­ను ప్రా­రం­భిం­చి, వి­ద్యా­ర్థు­ల­తో ము­ఖా­ము­ఖి ని­ర్వ­హి­స్తా­రు. అక్క­డి­కి సమీ­పం­లో ఉన్న గో­శా­ల­ను సం­ద­ర్శిం­చి, నంది పవర్ ట్రె­డ్‌­మి­ల్ మి­ష­న్‌­తో పాటు 'నంద గో­కు­లం సేవ్ ద బు­ల్' ప్రా­జె­క్టు­ను లాం­ఛ­నం­గా ప్రా­రం­భి­స్తా­రు.

Tags

Next Story