వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి మహిళలపై దాడులు పెరిగాయి - మాజీ ఎమ్మెల్యే అనిత

X
By - kasi |3 Dec 2020 7:03 PM IST
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి మహిళలపై దాడులు పెరిగిపోయాయని టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత ఆరోపించారు. మహిళల కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న ఏ పథకమూ.. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని మండిపడ్డారు. మహిళలపై వరుస దాడులను నిరసిస్తూ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు అనిత.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com