AP 3 Capitals Bill: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై అమరావతి రైతులు ఏమన్నారంటే..

X
By - Divya Reddy |22 Nov 2021 12:31 PM IST
AP 3 Capitals Bill: అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు అమరావతి రైతులు.
AP 3 Capitals Bill: అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు అమరావతి రైతులు. అలా కాదని ప్రభుత్వం ఏ కుట్ర చేసినా ఉద్యమం ఉప్పెనలా మారుతుందని హెచ్చరిస్తున్నారు. 3 రాజధానులపై వెనక్కి తగ్గడానికి తమ పోరాటమే కారణమంటున్నారు అమరావతి రైతులు. దీనిపై పూర్తి సమాచారం కావలి నుంచి జనార్ధన్ అందిస్తారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com