Visakhapatnam : విశాఖపట్నంలోని HPCLలో భారీ అగ్నిప్రమాదం

Visakhapatnam : విశాఖపట్నంలోని HPCLలో భారీ అగ్నిప్రమాదం
X
Visakhapatnam : విశాఖపట్నంలోని HPCLలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆ కంపెనీ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది.

Visakhapatnam : విశాఖపట్నంలోని HPCLలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో ఆ కంపెనీ పరిసరాల్లో దట్టంగా పొగ అలుముకుంది. సేఫ్టీ సైరన్‌ మోగడంతో ఉద్యోగులు పరుగులు తీశారు. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఘటనా స్థలానికి ఫైర్‌ సిబ్బంది చేరుకుని మంటలు ఆర్పుతున్నారు.

Tags

Next Story