Vizag RK Beach: విశాఖ ఆర్కే బీచ్‌లో విషాదం.. ఈతకు వెళ్లి గల్లంతయిన నలుగురు యువకులు..

Vizag RK Beach: విశాఖ ఆర్కే బీచ్‌లో విషాదం.. ఈతకు వెళ్లి గల్లంతయిన నలుగురు యువకులు..
X
Vizag RK Beach: విశాఖ ఆర్కే బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది.

Vizag RK Beach: విశాఖ ఆర్కే బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి దిగి నలుగురు గల్లంతయ్యారు. ఇద్దరు మృతి చెందారు. మరో ఇద్దరి కోసం గాలింపు చేపట్టారు. మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన చంద్రికా సాయి.. ఒడిశాకు చెందిన మరో యువతి ఉన్నారు. గల్లంతైన కె.శివ, అజీజ్‌ కోసం గాలింపు కొనసాగుతుంది.

Tags

Next Story