గుంటూరులో హైటెన్షన్.. నేతలు బయటికి రాకుండా తాడు కట్టేసిన పోలీసులు
X
By - Nagesh Swarna |31 Oct 2020 12:14 PM IST
గుంటూరు జైల్ భరో కార్యక్రమానికి వెళ్లేందుకు యత్నించిన టీడీపీ నేతల్ని ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. దీంతో నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఆయన్ను బయటికి రానివ్వకుండా అడ్డుకున్నారు పోలీసులు. ఈ సమయంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులైతే ఏకంగా అబ్దుల్ ఇంటికి తాడు కట్టేసి అందరినీ నిర్బంధించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com