AP : స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ చరిత్రాత్మకం.. కేంద్రంపై పురందేశ్వరి ప్రశంసలు

AP : స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ చరిత్రాత్మకం.. కేంద్రంపై పురందేశ్వరి ప్రశంసలు
X

విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం 11వేల 500 కోట్ల ప్యాకేజ్ ప్రకటించడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు BJP AP అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి. APలో బిజెపి కార్యకర్తలు ఆశించింది కేంద్రం నెరవేర్చిందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం పరిస్థితిని ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలయజేశామన్నారు. అలా స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రయివేటీకరణను అడ్డుకోగలిగామన్నారు. ప్యాకేజీ ప్రకటించి విశాఖ ఉక్కుకు ఊపిరిలూదిన ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు కుమార స్వామి, నిర్మల సీతారామన్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు దగ్గుబాటి పురంధరేశ్వరి.

Tags

Next Story