19 April 2021 10:25 AM GMT

Home
 / 
ఆంధ్రప్రదేశ్ / ఏపీలో రేపట్నుంచి 1-9...

ఏపీలో రేపట్నుంచి 1-9 తరగతులకు సెలవులు..!

రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను యధాతథం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఏపీలో రేపట్నుంచి 1-9 తరగతులకు సెలవులు..!
X

రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పరీక్షలను యధాతథం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా టెన్త్ పరీక్షలు సైతం గత షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నారు. 1వ తరగతినుంచి 9వ తరగతి వరకు విద్యార్ధులకు రేపటినుంచి సెలవులు ప్రకటించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

Next Story