Ap Inter Exams : ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా..!
ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేసింది. హైకోర్టు సూచనలతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం.

ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం ఇంటర్ పరీక్షల్ని వాయిదా వేసింది. హైకోర్టు సూచనలతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ప్రభుత్వం. పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షల తేదీలు ప్రకటిస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని రేపు హైకోర్టు కూడా తెలియజేయనుంది ప్రభుత్వం.
Next Story