జడ శ్రావణ్ కుమార్ దీక్ష.. అమరావతిలో హై టెన్షన్

జడ శ్రావణ్ కుమార్ దీక్ష.. అమరావతిలో హై టెన్షన్
ఈరోజు అమరావతి తుళ్ళూరులో 48 గంటల దీక్షకు పిలుపునిచ్చిన జడ శ్రావణ్ కుమార్

ఈరోజు అమరావతి తుళ్ళూరులో 48 గంటల దీక్షకు పిలుపునిచ్చిన జడ శ్రావణ్ కుమార్

అమరావతిలో భారీగా మోహరించిన పోలీసులు

అమరావతిలో దళిత రైతులకు జరుగుతున్న అన్యాయంపై నిరసనగా తుళ్లూరులో అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి దీక్షకు కూర్చోనున్న జడ శ్రావణ్ కుమార్

విజయవాడలో జడ శ్రావణ్ నివాసం,కార్యాలయం చుట్టుముట్టిన పోలీసులు

జడ శ్రావణ్ దీక్షలో పాల్గొనద్దంటూ రైతులకు తుళ్లూరు డిఎస్పీ బెదిరింపులు

రైతులు జడ శ్రావణ్ దీక్షకు మద్దతు తెలిపితే లాఠీ ఛార్జ్ చేస్తామంటూ డిఎస్పీ హెచ్చరిక

రాష్ట్ర వ్యాప్తంగా జడ శ్రావణ్ కుమార్ మద్దతు దారులు, జై బీమ్ భారత్ పార్టీ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు

Tags

Read MoreRead Less
Next Story