నేను తెలుగులోనే కాదు నాలుగు భాషల్లో తిట్టగలను : పవన్ కళ్యాణ్

నేను సినిమా హీరోను కాదు.. నటుణ్ని కావాలని కూడా నేను అనుకోలేదు
నేను చెప్పిన దారిలో నడిచి చూపిస్తాను.. ఇష్టమైనవాళ్లు నాతో రావచ్చు
నేను ఏది మాట్లాడినా దానికి కట్టుబడి ఉంటాను..
మా నాన్న నాకు ధైర్యం, తెగింపు, బాధ్యత ఇచ్చారు
మా నాన్న నాకు కోట్ల రూపాయలు, కార్లు, ఇడుపులపాయ లాంటి ఎస్టేట్లు ఇవ్వలేదు
మా నాన్న ఏమీ ముఖ్యమంత్రి కాదు.. మా మామ ముఖ్యమంత్రి కాదు
ప్రజాస్వామ్య బద్ధమైన పద్ధతిలో అయినా.. ఇంకే రకంగా అయినా మేము సిద్ధమే
మీరు కోరుకున్న పద్ధతిలోనే మీకు సమాధానం చెబుతాం
మా హక్కుకు భంగం కలిగితే చూస్తూ కూర్చునే వాళ్లం కాదు
మేము వైసీపీతో తేల్చుకుంటాం.. మాట తప్పే మనుషులం కాదు
నేను ఎప్పుడూ ఎవరి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడలేదు
నేను ఎప్పుడూ లైన్ తప్పి మాట్లాడను
నాకు నా తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు
రివర్స్ టెండరింగ్ గురించి మాట్లాడమంటే ఇంకేదో మాట్లాడుతారు
వైఎస్ వివేకాను ఎవరు చంపారంటే... నా మూడు పెళ్లిళ్ల గురించి మాట్లాడుతారు
అడిగిన దానికి సమాధానం చెప్పకుండా అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు - పవన్
అల్వాల్‌కు ఎటు వెళ్లాలంటే.. ఉల్వల కోసం దున్నుతున్నానని అన్నట్లుంది - పవన్
ఒకరోజు టైమ్ ఇస్తే మీరు కోరుకున్న భాషలో తిట్టగలను - పవన్ కళ్యాణ్
నేను తెలుగులోనే కాదు నాలుగు భాషల్లో తిట్టగలను - పవన్ కళ్యాణ్
మాకు బూతులు రాకనా.. వైసీపీ వారికన్నా ఎక్కువొచ్చు - పవన్ కళ్యాణ్
బయటకు లాక్కొచ్చి కొడతాం - పవన్ కళ్యాణ్
అనాల్సినవన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే...
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com