ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ..!

ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ..!
X
ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్నారు.

ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో టెన్త్ పరీక్షలు రద్దు చేసి ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్నారు. సీబీఎస్ఈ, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. విద్యార్థులను, తల్లిదండ్రులను వైసీపీ ప్రభుత్వం కరోనా మహమ్మారి ముప్పులోకి నెట్టేస్తోందని పవన్ ఆరోపించారు.



Tags

Next Story