తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్..!

తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఫైర్..!
ఇంటి స్థలాల విషయంలో అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇంటి స్థలాల విషయంలో అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి బలవంతుడి రాజ్యం అనిపించుకోవాలని చూస్తున్నాడని జేసీ విమర్శించారు. తాడిపత్రిలో15 ఏళ్ల కిందట పట్టాలిచ్చిన స్థలాల్లో.. ఇళ్ల కూల్చివేతకు అధికారులు యత్నిస్తే..సహించేది లేదని జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అవసరమైతే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. తాడిపత్రిలో దేవాదాయశాఖకు చెందిన సన్యాసి మఠం భూమిలో పొజిషన్ సర్టిఫికేషన్లు ఎలా ఇస్తారని జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story