Kadapa: మొన్న తిరుపతి.. నేడు కడప.. చెరువుల వల్ల ప్రజల ప్రాణాలకు పొంచి ఉన్న ముప్పు..

X
Kadapa (tv5news.in)
Kadapa: కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం ఊటుకూరు చెరువుకు గండి పడే ప్రమాదం పొంచి ఉంది. తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన చోటే ఆనకట్ట కుంగింది. దీంతో విశ్వ ప్రకృతినగర్, బాలాజీనగర్, భగత్‌సింగ్ నగర్, అల్లూరి సీతారామనగర్‌తో పాటు ఐటీ సర్కిల్ కాలనీలకు ముప్పు పొంచి ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
