వైసీపీ ప్రభుత్వ వైఖరిపై జనసేన పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్‌ ఆగ్రహం

వైసీపీ ప్రభుత్వ వైఖరిపై జనసేన పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్‌ ఆగ్రహం

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి హిందూ ధార్మిక సంస్థలపై దాడులు పెరిగిపోతున్నాయని.. జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్వేది దివ్యరథం ప్రమాదంపై జ్యుడిషియల్‌ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ప్రభుత్వ ఉదాసీన వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ తన నివాసం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ప్రభుత్వం పారదర్శక విచారణ చేపట్టకపోతే.. కేంద్ర ప్రభుత్వాన్ని సీబీఐ ఎంక్వైరీ కోరుతామని కందుల దుర్గేష్‌ అన్నారు.

Tags

Next Story