Kotamreddy Sridhar Reddy: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి గుండెపోటు..

X
Kotamreddy Sridhar Reddy: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో ఆయన్ని హుటాహుటిన నెల్లూరు అపోలోకి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి చెన్నైకి తీసుకెళ్లారు. హాస్పిటల్ బెడ్‌పై నిస్సహాయ స్థితిలో పడిఉన్న కోటంరెడ్డి.. భార్యను చూసి కంటతడి పెట్టడం అందరినీ కదిలించింది.
జగనన్నమాట కోటంరెడ్డి బాట కార్యక్రమంలో అస్వస్థత గురయ్యారు శ్రీధర్‌రెడ్డి. మధ్యాహ్నం 2గంటల వరకు ఆమంచర్లలో జనాల్లోనే ఉన్నారు. పాదయాత్ర సమయంలో గుండెల్లో నొప్పిగా ఉందంటూ.. పలు ప్రాంతాల్లో విశ్రాంతి కూడా తీసుకున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే మధ్యాహ్నం నుంచి గుండెనొప్పి ఎక్కువ కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
