కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నాయకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు

X
By - Nagesh Swarna |19 Sept 2020 5:34 PM IST
కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నాయకులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పెనమలూరు నియోజకవర్గం చోడవరం గ్రామంలో ANM గా పనిచేస్తున్న తనపై స్థానిక వైసీపీ నాయకులు లైంగికంగా వేధిస్తున్నారంటూ దళిత మహిళ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కొలుసు పార్థసారథికి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని.. పైగా ఫిర్యాదు చేసిన మరునాడే తనకు ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ చేతికి వచ్చిందని ఆ మహిళ వాపోతోంది. ఇప్పటికైనా సీఎం దీనిపై చర్య తీసుకోవాని దళిత మహిళ కోరుతున్నారు.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com